భారత్‌లో ఇజ్రాయెల్ తరహా అటాక్‌కు స్కెచ్

భారత్‌లో ఇజ్రాయెల్ తరహా అటాక్‌కు స్కెచ్

ఢిల్లీ పేలుడు ఘటన వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి తరహాలో భారత్‌లో భారీ అటాక్‌కు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లు NIA దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు డ్రోన్లను ఆయుధాలుగా, రాకెట్లను తయారు చేసేందుకు ప్రయత్నించారని అరెస్టయిన అనుమానితుడు డానిష్ చెప్పాడు. భారీ విధ్వంసం కుట్రను దర్యాప్తు సంస్థలు ఛేదించాయి.