పోలీస్ స్టేషన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
VKB: కుల్కచర్ల పోలీస్ స్టేషన్‌లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్సై రమేశ్ కుమార్ మహిళా పోలీస్ సిబ్బందిని సన్మానించారు. వారి అంకితభావం, ధైర్యసాహసాలకు ప్రశంసలు కురిపించారు. మహిళా సిబ్బందికి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. మహిళా పోలీసులు పోలీస్ శాఖలో కీలక భూమిక పోషిస్తూ సమాజానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారని SI తెలిపారు.