అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VKB: పరిగి పట్టణంలోని MLA క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్స్‌కు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇవాళ స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల ద్వారా అందించే పోషకాహార వివరాలు, లబ్ధిదారుల డేటాను ఎప్పటికప్పుడు ఫోన్‌లలో నమోదు చేయాలని ఆయన సూచించారు.