'మహావతార్ నరసింహ' డిలీటెడ్ సీన్స్ చూశారా?
హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేషన్ సినిమా 'మహావతార్ నరసింహ' జూలై 25న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ 100 రోజుల థియేటర్ రన్‌ను పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. అంతేకాదు ఈ మూవీ డిలీటెడ్ సీన్స్ వీడియో షేర్ చేశారు. ఇక ఈ సినిమాను అశ్విన్ కుమార్ తెరకెక్కించారు.