VIDEO: ఆర్మీ జవాన్‌కు నివాళులర్పించే టైమ్ కూడా లేదా

KMM: జమ్మూ కాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కారేపల్లి ఆర్మీ జవాన్‌కు నివాళులర్పించే టైమ్ కూడా జిల్లా మంత్రులకు లేదా అని ఖమ్మం రూరల్ మండల BJP అధ్యక్షుడు జాటోత్ మధు నాయక్ అన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం జవాన్ అంత్యక్రియలను అధికారుల లాంఛనాలతో నిర్వహించకపోవడం దారుణమని గురువారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. ఆర్మీ అంటే మంత్రులను గౌరవం లేదన్నారు.