'ఉద్యోగాల పేరిట మోసం జరిగిందన్న వార్త అవాస్తవం'

'ఉద్యోగాల పేరిట మోసం జరిగిందన్న వార్త అవాస్తవం'

GNTR: మంగళగిరి పట్టణంలో TTD ఉద్యోగాల పేరిట మోసం జరిగిందని కొన్ని పత్రికలలో, సోషల్ మీడియాలో ప్రచురితమైన వార్తలు అసత్యమని పట్టణ సీఐ కే. వీరస్వామి తెలిపారు. ఇప్పటివరకు తమ స్టేషన్‌కు ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాద అందలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను అపోహలకు గురి చేయొద్దన్నారు. అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.