ప్లాస్టిక్ సేకరిస్తూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి

ప్లాస్టిక్ సేకరిస్తూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి

WGL: జిల్లా నగరంబీరన్న కుంటకు చెందిన రాజు (35) అనే వ్యక్తి చెరువులో ఉండే ప్లాస్టిక్ చెత్త, బాటిళ్లు సేకరిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి చెరువులో పడిపోయి శనివారం మృతి చెందాడు. ఈ ప్రాంతవాసులు చూసి పోలీసులకు సమాచారం అందించగా, మిల్స్ కాలనీ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఎంజీఎం మార్చురీ తరలించారు.