VIDEO: రహదారులపై కూరగాయల అమ్మకాలు ఆపాలి

VIDEO: రహదారులపై కూరగాయల అమ్మకాలు ఆపాలి

HNK: గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాజీపేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో సోమవారం కూరగాయల వ్యాపారులు ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రహదారులపై కూరగాయల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ రవీందర్‌కు వినతి పత్రం సమర్పించారు.