238 అర్జీలను స్వీకరించిన కలెక్టర్

238 అర్జీలను స్వీకరించిన కలెక్టర్

BPT: రేపల్లె మండల కేంద్రంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 238 అర్జీలను స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆధికారులు పాల్గొన్నారు.