VIDEO: ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్
JN: లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో కొనసాగుతున్న మొదటి విడత ఎన్నికల సరళిని ఎన్నికల అబ్సర్వర్ రవి కిరణ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీసీ టీవీల పని తీరును పరిశీలించారు.