ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గుంటూరులో ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
➢ కొండవీటి వాగు ప్రవాహంతో అమరావతి మునిగింది: అంబటి రాంబాబు
➢ పొన్నూరులో నిర్వహిస్తున్న ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి: కమిషనర్ రమేశ్