అట్రాసిటీ కేసు.. స్టేషన్ ముందు గ్రామస్థుల ధర్నా

అట్రాసిటీ కేసు.. స్టేషన్ ముందు గ్రామస్థుల ధర్నా

WGL: చెన్నారావుపేట PS ఎదుట జల్లి గ్రామస్థులు ఇవాళ ధర్నా చేపట్టారు. దొంతరబోయిన కొమ్మాలు అతని కుమారులు రాజేందర్, నరేష్, సురేశ్‌లపై అదే గ్రామానికి చెందిన నరేష్ ఫిర్యాదుతో పొలీసులు గత నెల 25న SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్రామం వారివి కాకుండా వేరే వ్యక్తులను కర్రలతో ఫొటోలు తీశారని ఆరోపిస్తూ.. స్టేషన్ ముందు బైఠాయించి.