నూతన గవర్నర్‌కు స్పీకర్ శుభాకాంక్షలు

నూతన గవర్నర్‌కు స్పీకర్ శుభాకాంక్షలు

హైదరాబాద్ లోక్ భవన్‌లో రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్య క్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.