'బరియల్ గ్రౌండ్ పనులు త్వరగా పూర్తి చేయాలి'

'బరియల్ గ్రౌండ్ పనులు త్వరగా పూర్తి చేయాలి'

కాకినాడ: సోమవారం తుని పట్టణ ఇసకలపేట వద్ద గల బరియల్ గ్రౌండ్ నందు రూ.70.00 లక్షలతో బరియల్ గ్రౌండ్ డెవలప్‌మెంట్‌లో భాగంగా జరుగుతున్న పనులు మున్సిపల్ చైర్మన్ నార్ల భువన పర్యవేక్షించారు. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకి తెలియజేశారు. డంపింగ్ యార్డ్‌లో చెత్త క్లియరింగ్ పని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.