ఎమ్మిగనూరు-కోటేకల్ రోడ్డుపై ఘోర ప్రమాదం

ఎమ్మిగనూరు-కోటేకల్ రోడ్డుపై ఘోర ప్రమాదం

KRNL: ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో శనివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటేకల్ కొండ మలుపు వద్ద ఎమ్మిగనూరు నుంచి బెంగుళూరుకు బయల్దేరిన కారు ఆదోని నుంచి వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు, ఒక చిన్నపిల్లాడు సహా, అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.