2.36 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం: నాదెండ్ల

2.36 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం: నాదెండ్ల

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు 2.36 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 36 శాతం అధికంగా సేకరించినట్లు తెలిపారు. గతేడాది ధాన్యం సేకరణ కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. గతంలోనూ ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపు చెల్లింపులు చేశామని అన్నారు.