పౌర్ణ‌మి వేళ పోటెత్తిన స‌ముద్రం

పౌర్ణ‌మి వేళ పోటెత్తిన స‌ముద్రం

VSP: విశాఖ సాగర తీరం పౌర్ణమి కారణంగా బుధవారం రాత్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పౌర్ణమి వేళ సముద్రంలో అలలు పోటెత్తడం సర్వసాధారణమే అయినప్పటికీ, ఆ దృశ్యం చూపరులను కట్టిపడేసింది. అదే సముద్రం, అదే తీరం, అదే ఇసుక తిన్నెలు అయినా పున్నమి వెలుగులో కెరటాలు మరింత అద్భుతంగా కనిపించాయి.