సీతారామపురంలో రంజాన్ వేడుకలు

సీతారామపురంలో రంజాన్ వేడుకలు

NLR: సీతారామపురంలో రంజాన్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఉపవాసాల అనంతరం ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా స్థానిక ఈద్గాకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నమాజ్ అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నాను. రాష్ట్రంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.