అటవీ ప్రాంతంలో చిరుత పులి మృతి

అటవీ ప్రాంతంలో చిరుత పులి మృతి

NRPT: జిల్లాలోని పేరపళ్ళ రెవెన్యూ అటవీ ప్రాంతంలో శనివారం ఒక చిరుత పులి మృతి చెందినట్లు గుర్తించారు. ఫారెస్ట్ ఆఫీసర్ సంతోష్‌కు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కమల్ ఉద్దీన్ తో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. చిరుతపులి మృతికి కారణాలపై విచారణ చేస్తామన్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కళేభరం తరలించారు.