'మెప్పించి ఒప్పించే విధంగా ఓట్లు అడగాలి'

'మెప్పించి ఒప్పించే విధంగా ఓట్లు అడగాలి'

RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు గౌడ్ కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మధురాపూర్ సర్పంచ్ అభ్యర్థి శ్రీనుతో ముచ్చటించారు. గ్రామ ప్రస్తుత రాజకీయాలు, ఎన్నికల విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను మెప్పించి ఒప్పించే విధంగా ఓట్లు అడగాలని, ఎలాంటి వివాదాలు లేకుండా ఎన్నికల్లో ముందుకు సాగాలని వారికి సూచించారు.