ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలక్టరేట్ వరకు SFI ర్యాలీ

ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలక్టరేట్ వరకు SFI ర్యాలీ

VZM: SFI ఆద్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ స్దానిక RTC కాంప్లెక్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని, GO నం. 77 రద్దు చేసి రీయింబర్స్‌మెంట్‌ వెంటనే ఇవ్వాలని నినాదాలు చేశారు. సంక్షేమ హాస్టల్స్‌ మెస్‌ బిల్లులు పెంచాలని డిమాండ్ చేశారు.