కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తిమ్మాపూర్‌లో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది: ఎమ్మెల్యే కవ్యంపల్లి
★ పాడి పశువుల పథకం దరఖాస్తుకు గడువు పొడిగింపు: కలెక్టర్ చిత్రా మిశ్రా
★ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో భారీ కుంభకోణం.. చనిపోయిన కానిస్టేబుల్స్ పేరుతో శాలరీ విత్ డ్రా
★ జగిత్యాలలో పురుగుల మందు తాగి టెన్త్ విద్యార్థి ఆత్మహత్య