నేడు NCC దినోత్సవం

నేడు NCC దినోత్సవం

నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనేది పౌరరక్షణ సేవాదళం. యువతలో పాఠశాల స్థాయి నుంచి క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఇది ముఖ్య భూమిక పోషిస్తోంది. అంతేకాక ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో సైనిక సహాయ సహకారాలు అందించడంలో సైనిక దళాలతో సమానంగా NCC వాలంటీర్లు పనిచేసేలా శిక్షణ ఇస్తారు.