'సమర్థవంతంగా వ్యవహరించిన అధికారులకు సన్మానం'

'సమర్థవంతంగా వ్యవహరించిన అధికారులకు సన్మానం'

BHPL: జిల్లాలో హత్య కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడటంలో సమర్థవంతంగా పనిచేసిన అధికారులను శుక్రవారం SP ఎస్పీ కిరణ్ ఖరే సన్మానించారు. పీపీ ఎదులాపురం శ్రీనివాస్, డీఎస్పీ సూర్య నారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్సై మహేంద్ర కుమార్, ఏఎస్సై వెంకన్న, కోర్టు కానిస్టేబుల్ రమేశకు SP ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.