'గౌతు లచ్చన్న చిరస్మరణీయుడు'

'గౌతు లచ్చన్న చిరస్మరణీయుడు'

SKLM: సర్దార్ గౌతు లచ్చన్న చిరస్మరణీయుడని ఎల్ఎన్. పేట మండలం లక్ష్మీనర్సుపేట పీఏసీఎస్ అధ్యక్షులు కాగాన మన్మధరావు అన్నారు. గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా శనివారం ఎల్ఎన్. పేట మండలం పెద్దకోట గ్రామంలో ఉన్న లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి లచ్చన్న అని అన్నారు.