రసాభాసగా వార్షిక బడ్జెట్ సమావేశం

రసాభాసగా వార్షిక బడ్జెట్ సమావేశం

కరీంనగర్‌ నగరపాలిక సంస్థ వార్షిక బడ్జెట్ సమావేశం ఇవాళ రసాభాసగా సాగింది. ఇందులో భాగంగా రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు పట్టణంలోని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు.