VIDEO: ప్రొద్దుటూరులో తప్పిన పెను ప్రమాదం

VIDEO: ప్రొద్దుటూరులో తప్పిన పెను ప్రమాదం

KDP: ఆటోను కంటైనర్ ఢీకొట్టిన ఘటన ప్రొద్దుటూరులోని మైదుకూరుకు వెళ్లే మార్గంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఓ అల్విన్ కంటైనర్ అదుపుతప్పి ముందున్న వాటర్ క్యాన్ల ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాలను దెబ్బతిన్నాయి. ఆటోలో ఇరుక్కున్న డ్రైవర్‌ను స్థానికులు బయటికి తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.