VIDEO: సోమశిలలో 74.800 TMCల నీటిమట్టం నమోదు

VIDEO: సోమశిలలో 74.800 TMCల నీటిమట్టం నమోదు

NLR: సోమశిల జలాశయానికి భారీగా వరద ప్రవాహం పోటెత్తింది. సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుంది. శనివారం ఎగువ ప్రాంతాల నుంచి 23, 227 క్యూసెక్కులు రాగా ఆదివారం 32,971 క్యూసెక్కులు వస్తున్నట్లు ఈఈ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా 74. 800 TMCల నీటిమట్టం నమోదైందని పేర్కొన్నారు.