ఉత్తనూరులో ఎజెంట్ పాస్‌ల విషయంలో తీవ్ర వాగ్వాదం

ఉత్తనూరులో ఎజెంట్ పాస్‌ల విషయంలో తీవ్ర వాగ్వాదం

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరు గ్రామంలో ఎజెంట్ పాస్‌ల విషయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆర్వో నిర్లక్ష్యం వైఖరి కారణంగా సర్పంచ్ అభ్యర్థికి పాస్‌లు ఇవ్వలేదని ఒక వర్గం ఆరోపించింది. ఒక వర్గానికి పాస్‌లు రాత్రి సమయంలోనే ఇవ్వడం వల్లే వివాదం జరిగింది.