VIDEO: శ్రీవారి సేవలో కేంద్రమంత్రి

VIDEO: శ్రీవారి సేవలో కేంద్రమంత్రి

TPT: కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని తోమాల సేవలో దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేశారు.