HVP వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

HVP వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KRNL: ఉంగుటూరు మండలం చేబ్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఇంటి ఆడబిడ్డల భవిష్యత్తు, ఆరోగ్య భద్రత కోసం ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఒక గొప్ప భరోసా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.