VIDEO: మేడారం గద్దెల వద్ద గ్రిల్ పనుల పరిశీలించిన ఎస్పీ

VIDEO: మేడారం గద్దెల వద్ద గ్రిల్ పనుల పరిశీలించిన ఎస్పీ

MLG: మరి కొద్దీ రోజుల్లో మేడారం మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెల ప్రాంతాల్లో జరుగుతున్న గ్రిల్ పనుల ములుగు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ పరిశీలించారు. గ్రిల్ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. భక్తులకు ప్రశాంతంగా, సురక్షితమైన, ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించడమే పోలీసుల లక్ష్యం అన్నారు.