గజపతినగరంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి

గజపతినగరంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి

VZM: గజపతినగరంలో గ్రంధాలయం పక్కన నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ ప్రారంభించారు. ముందుగా పూర్ణకుంభంతో మంత్రి శ్రీనివాస్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్‌లు ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు పాల్గొన్నారు.