'మంత్రుల రాక సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు'

SRCL: రేపు జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా తీసుకోవలసిన భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.