'ట్రాన్స్‌ఫర్ ఆపి రోడ్డున పడ్డ కుటుంబాలను ఆదుకోండి'

HYD: ప్రశాంత్ నగర్‌లో కార్మికుల నిరసన దీక్షలు గత 25 రోజులుగా కొనసాగుతూనే ఉన్నయి. ట్రేడ్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లోని ఏడుగురు ఉద్యోగులను ఉత్తర ప్రదేశ్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. నేడు DCL ఆధ్వర్యంలో జాయింట్ మీటింగ్‌లో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. ట్రాన్స్‌ఫర్ ఆపి విధుల్లోకి తీసుకుని రోడ్డున పడ్డ ఆ 7 కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.