జిల్లా ప్రజా ప్రతినిధులపై సీఎం ఫైర్

జిల్లా ప్రజా ప్రతినిధులపై సీఎం ఫైర్

విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేను రోజుకు 18గంటలు పనిచేస్తుంటే, మీరేంచేస్తున్నారని ప్రశ్నించారు. సర్వే నివేదికలను నేరుగా ఎమ్మెల్యేల ముందు ఉంచి క్లాస్ తీసుకున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు.