'రామ్మోహన్ నాయుడుపై విమర్శలు తగదు'
SKLM: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు సోమవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వరల్డ్ ఎకానమీ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందుకున్న కేంద్రమంత్రి జిల్లాకు గర్వకారణం అని అన్నారు.