VIDEO: చాక్లెట్ దండతో ఆంజనేయస్వామి

VIDEO: చాక్లెట్ దండతో ఆంజనేయస్వామి

KDP: కార్తీక మాసం సందర్భంగా కడప మారుతి నగర్‌లో వెలసిన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. మంగళవారం కావడంతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. ప్రత్యేకంగా చాక్లెట్టుతో తయారు చేసిన పూలదండను స్వామివారిని కలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆంజనేయ స్వామికి ఆకర్షణగా చాక్లెట్ దండ నిలిచింది.