VIDEO: ద్వాంసమైన రోడ్డు .. రాకపోకలు బంద్

SRD: కంగ్టి మండలం ముకుంద నాయక్ తాండకు రాకపోకలు నిలిచాయి. ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి స్థానిక వాగు ఉధృతికి కల్వర్టు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు పూర్తిగా దెబ్బతిని వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందని స్థానిక తండావాసులు సోమవారం ఉదయం తెలిపారు. ఇప్పుడు కంగ్టికి వెళ్లాలంటే మరో మార్గం గట్టు ప్రాంతం నుంచి నడిచి వెళ్లక తప్పదన్నారు.