VIDEO: మూసారంబాగ్ వద్ద వరద ఉద్ధృతి.. దారి మళ్లింపు

VIDEO: మూసారంబాగ్ వద్ద వరద ఉద్ధృతి.. దారి మళ్లింపు

HYD: భారీ వర్షాలకు అంబర్ పేట్ వద్ద మూసారంబాగ్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తుంది. వరద పెరగడం వల్ల బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. అంబర్ పేట నుంచి దిల్ సుఖ్ నగర్ వెళ్లే వాహనదారులను దారి మళ్లించారు. మలక్ పేట నుంచి మూసారంబాగ్ బ్రిడ్జి మీదుగా అంబర్ పేటకు వెళ్లే వాహనదారులను కూడా దారి మళ్లించారు.