VIDEO: మరుగుదొడ్లు లేక ప్రయాణికులు ఇక్కట్లు

VIDEO: మరుగుదొడ్లు లేక ప్రయాణికులు ఇక్కట్లు

MDK: టేక్మాల్ బస్టాండ్‌లో మరుగుదొడ్లు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న మరుగుదొడ్లకు ఇటీవల జిల్లా ఆర్టీసీ యాజమాన్యం మరమ్మతులు చేసి పునరుద్ధరించినప్పటికీ, వాటిని వినియోగంలోకి తేవడంలో విఫలమయ్యారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని పలువురు పేర్కొన్నారు.