12 తర్వాత బంద్..ఉప్పల్ నుంచి వెళ్లే బస్సులు ఇవే..!

12 తర్వాత బంద్..ఉప్పల్ నుంచి వెళ్లే బస్సులు ఇవే..!

HYD: నేడు అర్ధరాత్రి 12 తర్వాత ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. అయితే ఉప్పల్ నుంచి హనుమకొండ ఏటూరు నగరం వెళ్లే సూపర్ లగ్జరీ(0467) రాత్రి 11:15, గంటలకు, మరో సూపర్ లగ్జరీ (0458) రాత్రి 11:40 బస్సులో అందుబాటులో ఉంటాయని, అర్ధరాత్రి 12 గంటలలోపు బస్సుల సంఖ్య పెంచడం కోసం అధికారులు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తున్నట్లుగా తెలిపారు.