స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వచ్చేస్తోంది?
స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు భారత్ నుంచి అప్రూవల్స్ వచ్చేశాయి. ఈ సర్వీసు ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ నుంచి భాగస్వామ్య ఒప్పందాన్ని పొందింది. అయితే, ప్రస్తుతానికి, కొన్ని ఆమోదాలు స్పెక్ట్రమ్ కేటాయింపులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అన్ని ఆమోదాలు పూర్తవుతాయని 2026 తొలి త్రైమాసికం నాటికి దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.