'పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి'
VZM: పదో తరగతి పరీక్షల్లో శత శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని వేపాడ ఎంఈఓ పిబాల భాస్కరరావు కోరారు. శనివారం ఆయన వేపాడ మండలం వావిలిపాడు జడ్పీ హైస్కూల్ ను సందర్శించారు. పాఠశాల పరిసరాలు తరగతి గదులు నిర్వహణ పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించేందుకు చతుర్విధ ప్రక్రియలు చేయించారు.