'ఐటీలో కొత్త శకం మొదలు అవుతుంది'

'ఐటీలో కొత్త శకం మొదలు అవుతుంది'

VSP: గూగుల్ డేటా సెంటర్‌తో ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో కొత్త శకం మొదలు కాబోతోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శ‌నివారం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గూగుల్ డేటా సెంటర్, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రాష్ట్రానికి 'గ్రోత్ ఇంజన్లు' కానున్నాయని పేర్కొన్నారు.