VIDEO: అలరించిన జబర్దస్త్ నటులు

VIDEO: అలరించిన జబర్దస్త్ నటులు

NRML: ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ఉగాది ఉత్సవాలు కార్యక్రమంలో జబర్దస్త్ నటులు సునామీ సుధాకర్, వినోదినిలు తమ నాటికలతో వీక్షకులను అలరించారు. వారు ప్రదర్శించిన హాస్య నాటికలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.