డాక్టర్ సంధ్యా కిరణ్ మై బాధ్యతల స్వీకరణ
GDWL: నూతన డీఎంహెచ్‌వో డాక్టర్ జే. సంధ్యా కిరణ్ మై ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను గతంలో కంటే మరింత సమన్వయంతో, సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లి ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. సిద్ధప్ప ఆమెకు స్వాగతం పలికారు.