బెంగాల్ బరిలో ఓవైసీ పార్టీ

బెంగాల్ బరిలో ఓవైసీ పార్టీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని 'అమ్ జనతా ఉన్నయన్ పార్టీ'తో పొత్తు పెట్టుకుని బెంగాల్ బరిలో దిగుతున్నట్లు వెల్లడించారు. ఈ కూటమి ద్వారా బెంగాల్ రాజకీయాల్లో తమ గళాన్ని బలంగా వినిపించాలని MIM భావిస్తోంది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.