OTTలోకి వచ్చేసిన కొత్త మూవీలు

OTTలోకి వచ్చేసిన కొత్త మూవీలు

ఇవాళ పలు సినిమాలు OTTలో రిలీజ్ అయ్యాయి. ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో 'డ్యూడ్', 'తెలుసు కదా', 'బైసన్' మూవీలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. జియో హాట్‌స్టార్‌లో 'జాలీ LLB' అందుబాటులో ఉంది. రేపటి నుంచి 'ఆహా'లో  'K-RAMP' స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఇవాళ పలు సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి.