VIDEO: వైభవంగా మెట్టు రామలింగేశ్వర స్వామి రథోత్సవం

VIDEO: వైభవంగా మెట్టు రామలింగేశ్వర స్వామి రథోత్సవం

HNK: మడికొండ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా రథోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని పురవీధుల్లో సీతారాముల రథోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. కాళికామాత అవతారంలో రాక్షస సంహారం ఘట్టం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రథోత్సవాన్ని వీక్షించారు.